KGF 2 mehbooba
Mehabooba lyrics KGF Chapter 2 RockingStar Yash Prashanth Neel Ravi Basrur - Ananya Bhat Lyrics Singer Ananya Bhat Composer Ravi Basrur Music Ravi Basrur Song Writer Ramajogayya Sastry Lyrics మండే గుండెలో చిరు జల్లై వస్తున్నా నిండు కౌగిలిలో మరు మల్లెలు పూస్తున్న ఏ అలజడి వేళ అయినా తల నిమిరే చెలి నేనా నీ అలసట తీర్చలేనా నా మమతల ఒడిలోనా మెహబూబా మే తెరి మెహబూబా మెహబూబా మే తెరి మెహబూబా మెహబూబా మే తెరి మెహబూబా మెహబూబా మే ఓ తెరి మెహబూబా చనువైన వెన్నెలలో చల్లాగని అలనైనా దావానలం ఉప్పెనై ఎగసిన శ్వాస పవనాలకు జత కావాలి అందాల చెలి పరిమళం రెప్పలేమోయని నిప్పు కనులోయికి లాలి పాడాలి పరువాల కమదావనం వీరాది వీరుడు అయినా పసివాడిగా నిను చుస్తున్న నీ ఏకాంతాల వెలితే పూరిస్తా ఇకపైన మెహబూబా మే తెరి మెహబూబా మెహబూబా మే తెరి మెహబూబా మెహబూబా మే తెరి మెహబూబా మెహబూబా మే ఓ తెరి మెహబూబా Mehabooba lyrics KGF Chapter 2 RockingStar Yash Prashanth Neel Ravi Basrur Watch Video